Home » Amazon Fab Phones Fest
Amazon Fab Phones Fest : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్ల ఫెస్ట్ (Amazon Fab Phones Fest) నిర్వహిస్తోంది. HDFC బ్యాంక్ కార్డ్‌లపై 6 నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్, అదనంగా 3 నెలల నో కాస్ట్ EMIతో సహా రూ. 20వేల వరకు సేవింగ్స్ అందిస్తోంది.