Home » Amazon festive sale
iPhone 13 Price : ప్రముఖ ఈ-కామర్స్ద్ దిగ్గజాలైన అమెజాన్ (Amazon Festival Sale), ఫ్లిప్కార్ట్ (Flipkart Festival Sale) సేల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ వారంలోనే iPhone 14 స్మార్ట్ఫోన్ లాంచ్కు కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఉంది.