Home » Amazon Fire TV users
అమెజాన్ ఫైర్ స్టిక్ యూజర్లకు గుడ్ న్యూస్. ఫైర్ టీవీ ప్రొడక్టులపై కూడా Apple TV యాప్ లాంచ్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా 60కు పైగా దేశాల్లోని అమెజాన్ ఫైర్ టీవీ యూజర్లు ఆపిల్ టీవీ యాప్ డౌన్ లోడ్ చేసుకుని తమ ఫైర్ టీవీ ప్రొడక్టులపై యాక్సస్ చేసుకోవచ్చున