Home » Amazon food delivery
భారతదేశంలో ఫుడ్ డెలివరీ వ్యాపారం నుంచి, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫారమ్ అకాడమీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన అమెజాన్ తాజాగా వారంరోజుల్లో మూడవ వ్యాపార రంగం నుంచి తప్పుకునేందుకు సిద్ధమైంది.
దేశంలోని హైస్కూల్ విద్యార్థులకోసం ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన ఒకరోజు తర్వాత ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 29నుంచి దేశంలో తన ఫుడ్ డెలివరీ సేవలను నిలిపివేసేందుకు నిర్ణయం