Home » Amazon Fresh for Prime Members
Amazon Fresh Prime Members : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ప్రైమ్ మెంబర్లకు 150 డాలర్లు (దాదాపు రూ. 12,200) కన్నా తక్కువ ఆర్డర్లపై అమెజాన్ ఉచిత కిరాణా డెలివరీని రద్దు చేస్తోంది.