Home » Amazon Great Indian Festival 2022
Amazon Great Indian Festival 2022 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరో మెగా సేల్‌తో ముందుకు వస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ (Amazon Great Indian Festival 2022) అతి త్వరలో భారత మార్కెట్లో ప్రారంభం కానుంది.