Home » Amazon India website
Google Pixel 6 : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత పిక్సెల్ స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లను రెండు వేరియంట్లలో ప్రకటించింది. అందులో గూగుల్ Pixel 6, Pixel 6 pro సిరీస్.
Apple iPhone 13 : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లపై ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా భారీ ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 13 మోడల్‌పై భారీ తగ్గింపు అందిస్తోంది.