Home » Amazon Indian Festival Sale
Amazon Great Indian Festival 2024 : అమెజాన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ ఈవెంట్ టీజర్ పేజీ పబ్లీష్ చేసింది. వన్ప్లస్ 11ఆర్, వన్ప్లస్ 12, వన్ప్లస్ 12ఆర్, వన్ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్, వన్ప్లస్ నార్డ్ సీఈ 4 మరిన్నింటిపై తగ్గింపు పొందవచ్చు.