-
Home » Amazon Lays Off Employees
Amazon Lays Off Employees
Amazon CEO Andy Jassy: అమెజాన్లో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ 2023లో కూడా కొనసాగుతుంది..
November 18, 2022 / 02:35 PM IST
అమెజాన్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇప్పటితో ఆగదని, 2023లో కూడా కొనసాగుతోందని అమెజాన్ సీఈవో ఆండి జాస్పీ ధృవీకరించారు. ఇప్పటికే ఆ సంస్థ టాప్ డిపార్ట్ మెంట్ ల నుంచి కొందరు ఉద్యోగులను తొలగించిందని తెలిపారు
Amazon Lays Off Employees: అమెజాన్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ షురూ.. ఇంటిబాట పట్టనున్న 10వేల మంది..!
November 17, 2022 / 11:51 AM IST
ప్రపంచ వ్యాప్తంగా అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 10వేల మందిని(3శాతం) తొలగించనున్నట్లు సమాచారం. ప్రధానంగా డివైజెస్, రిటైల్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాల్లో ఉద్యోగుల కోతలు అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు సీఎన్బీఎసి తెలిపింది.