Home » Amazon Pay ICICI
Amazon Festival Sale 2023 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా మోటోరోలా రెజర్ 40 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ S23 ఎఫ్ఈ 5G, టెక్నో పోవా 5 ప్రో 5G, ఐటెల్ P55 5G, రియల్మి నార్జో N53, రెడ్మి 12C వంటి ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తోంది.