Home » Amazon Prime Day Sale Date
Amazon Prime Day Sale : భారత్‌లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ తేదీలు లీక్ అయ్యాయి. ఈ సేల్ ప్రైమ్ మెంబర్లకు బ్యాంక్ ఆఫర్లతో పాటు అనేక రకాల ప్రొడక్టులపై డీల్‌లు, డిస్కౌంట్లను అందిస్తుంది. అమెజాన్ ఇండియా ఇంకా ఈ సేల్‌ను అధికారికంగా ప్రకటించలేదు.