Home » Amazon Prime Day Sale July 2021
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. మరోసారి ప్రైమ్ డే సేల్ పేరుతో వచ్చేసింది. ఆఫర్ల వర్షం కురిపించనుంది. తన ప్రైమ్ మెంబర్స్ కోసం యానువల్ ప్రైమ్ డే సేల్ అనౌన్స్ చేసింది.