-
Home » Amazon Prime Lite Version
Amazon Prime Lite Version
Amazon Prime Lite : అమెజాన్ ప్రైమ్ లైట్ చౌకైన వెర్షన్ వచ్చేసింది.. ఈ ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ ధర ఎంత? ఏయే బెనిఫిట్స్ ఉన్నాయంటే?
June 15, 2023 / 04:56 PM IST
Amazon Prime Lite : అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్, సాధారణ ప్రైమ్ మెంబర్షిప్ మాదిరిగా ఉండదు. ఒకే వార్షిక ప్లాన్‌ని కలిగి ఉంటుంది. త్రైమాసిక లేదా నెలవారీ ప్లాన్లు లేనందున వినియోగదారులు 12 నెలలకు రూ.999 చెల్లించాల్సి ఉంటుంది.