Home » Amazon Prime OTT
ఇటీవలే జులై 5 నుంచి మీర్జాపూర్ సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తాజాగా సీజన్ 4 కూడా ఉందని తెలుస్తుంది.
2022లో మలయాళంలో వచ్చిన 'పథోంపథం నూట్టండు' యాక్షన్ పీరియడ్ డ్రామా ఇప్పుడు 'పులి-19వ శతాబ్దం' పేరుతో తెలుగు డబ్ అయింది.
ఇన్ని రోజులు థియేటర్స్ లో సందడి చేసిన పఠాన్ ఇటీవలే 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది. ఇటీవల చాలా సినిమాలు రిలీజ్ అయిన నెల రోజులలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమా అవ్వడం, భారీ హిట్ కొట్టడంతో పఠాన్ సినిమా 50 రోజుల వరకు ఆగింది.