Home » Amazon Prime Phones Party sale
Amazon Prime Phones Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ప్లాట్‌ఫారమ్‌లో కొత్త సేల్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ‘Amazon Prime Phones Party Sale’ అనే పేరుతో సరికొత్త ఈవెంట్ నిర్వహిస్తోంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నవారికి మాత్రమే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.
Amazon Prime Phones Party Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ప్రైమ్ ఫోన్ పార్టీ (Prime Phones Party Sale)ని ప్రైమ్ యూజర్ల కోసం ప్రత్యేకంగా ప్రకటించింది.