Home » Amazon Prime Video Mobile Plan
Amazon Prime Video : అమెజాన్ ఇండియాలో కొత్త ప్రైమ్ వీడియో మొబైల్ ప్లాన్‌ను ప్రకటించింది. తక్కువ ధరలో వీడియో కంటెంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఇప్పటికే దేశంలో మూడు కొత్త ప్రైమ్ వీడియో ప్లాన్లను అందిస్తోంది.