Home » Amazon Prime Video Price
Reliance Jio Annual Plans : రిలయన్స్ జియో కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో కంటెంట్‌ను వీక్షించేందుకు అనుమతిస్తుంది. ఈ ప్లాన్లపై డేటా, OTT సర్వీసులకు యాక్సెస్, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తుంది.