Home » Amazon Sale Date
Amazon Great Summer Sale : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 1న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రైమ్ సభ్యులకు ఏప్రిల్ 30 అర్ధరాత్రి నుంచే అన్ని డీల్స్ అందుబాటులో ఉంటాయి.