amazon

    గ్యాస్ సిలిండ‌ర్‌పై ధర రూ. 50 తగ్గాలంటే ఇదే మార్గం

    September 17, 2020 / 08:55 AM IST

    కరోనా కష్ట సమయంలో కాస్త వెసులుబాటును కూడా ఉపశమనంగా ఫీల్ అవుతున్నారు సామాన్యులు. ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ఇండియా దేశీయ ఎల్‌పిజి సిలిండర్లను బుక్ చేసుకోవడానికి రూ.50 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది ఇంతక�

    రూ. 15వేలలో ఫోన్ చూస్తున్నారా? బెస్ట్ మోడల్స్ ఇవే!

    September 7, 2020 / 04:33 PM IST

    శామ్‌సంగ్, వివో, రియల్‌మే వంటి సంస్థలు 15 వేల రూపాయల బడ్జెట్‌లో ఒకటి నుండి ఒక గొప్ప ఫోన్‌లను అందిస్తున్నాయి. అటువంటి బడ్జెట్‌లో ఏ టాప్ ఫైన్ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఎక్కువ ఫీచర్లతో తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్�

    అమెజాన్‌లో 5 star రేటింగ్ ఇస్తే క్యాష్‌బ్యాక్

    September 4, 2020 / 05:31 PM IST

    ప్రతి ఈ-కామర్స్ సైట్ బాగా సర్వీసు అందించాలని.. కస్టమర్ల నుంచి మంచి రేటింగ్ సంపాదించుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగానే 5 స్టార్ రేటింగ్ వచ్చిందంటే ఇక పిచ్చ హ్యాపీ. అది సర్వీసు పరంగా వస్తే పర్లేదు కానీ, 5స్టార్ రేటింగ్ ఇవ్వండి క్యాష్ బ�

    వోడాఫోన్ ఐడియాలో 29వేల కోట్లకు పైగా వాటా కొనుగోలు చేస్తున్న అమెజాన్, వెరిజోన్

    September 4, 2020 / 06:39 AM IST

    అమెరికా కేంద్రంగా నడుస్తున్న రెండు ప్రధాన కంపెనీలు అమెజాన్ మరియు వెరిజోన్ కమ్యూనికేషన్స్ భారతీయ టెలికాం కంపెనీ వోడాఫోన్ ఐడియాలో 400 మిలియన్ డాలర్ల(సుమారు రూ .29,600 కోట్లు) వాటాను కొనుగోలు చేయబోతుంది. ఈ వార్త తరువాత, వోడాఫోన్ ఐడియా షేర్లు 10 శాతం ప�

    అమెజాన్ మాన్‌సూన్ ఫెస్ట్: సగం ధరకే A/c, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్‌..

    August 23, 2020 / 08:52 AM IST

    ప్రముఖ ఆన్‌లైన్ అమ్మకందారు ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ స్టోర్ మాన్‌సూన్ ఫెస్ట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా, అమెజాన్ గృహ మరియు వంటగదికి సంబంధించిన పెద్ద పెద్ద వస్తువులపై 50% వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ అమ్మకం 24 ఆగస్టు 2020 వరకు కొన�

    ఇండియాలో Redmi Note 9 స్మార్ట్ ఫోన్ లాంచ్..

    August 20, 2020 / 10:29 AM IST

    భారతదేశంలో రెడ్ మీ 9 ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అయిపోయింది. రెడ్ మీ 9 ఫోన్ ను ఇండియాలో 2020, ఆగస్టు 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, ఎంఐ.కాం.వెబ్ సైట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంచనున్నారు. వెనుక వైపు నాలుగు కెమెరాలు ఉండడం విశేషం. 5,020mAh battery ఉంది. ఆండ్రాయి

    amazon కొత్త సర్వీస్ : ఆన్ లైన్ లో అమెజాన్ ఫార్మసీ

    August 15, 2020 / 12:21 PM IST

    amazon..ఈ ఆన్ లైన్ మార్కెట్ లో దొరకని వస్తువంటూ లేదు. పిన్నీసునుంచి పీపీఈ కిట్ల వరకూ అన్ని అందుబాటులో లభిస్తాయి. ఇంటిలో కూర్చుని ఒక్క క్లిక్ చేస్తే చాలా నట్టింటిలో వాలిపోతాయి మీకు అవసరమైన వస్తువు. ఒక్కమాటలో చెప్పాలంటే భూమిమీద ఉండే అన్నీ amazon దొరకే�

    “ఆన్‌లైన్ ఫార్మసీ” : అమెజాన్‌ ద్వారా మెడిసిన్స్ డెలివరీ

    August 14, 2020 / 04:31 PM IST

    కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో దేశంలో వైద్య సేవల రంగంలో గణనీయ మార్పులు చోటుచేసుకున్నాయి. వైద్య సలహాలు, చికిత్స, పరీక్షలు, మందుల సరఫరా తదితర సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే పొందేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజ�

    Redmi Note 9 Pro..ఫీచర్స్

    July 21, 2020 / 11:24 AM IST

    Redmi Note 9 Pro సేల్స్ ప్రారంభం కానున్నాయి. 2020, జులై 21వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ కానున్నాయి. Amazon, MI.COM. లో ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. Redmi Note 9 Pro max తో పాటు మార్చి నెలలో భారతదేశంలో లాంచ్ చేశారు. మరో రెండు అమ్మకాలు జోరుగా జరిగాయి. Redmi Note 9 Pro క్వాడ్ రియర్ camera సెట�

    టిక్-టాక్ నిషేధం నిర్ణయంపై అమెజాన్ వెనకడుగు

    July 11, 2020 / 02:08 PM IST

    అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, చైనా యాప్ టిక్-టాక్‌ను తొలగించమని తన ఉద్యోగులను కోరుతూ ఈ-మెయిల్ పంపింది. అయితే ఈ మెయిల్ పంపిన కొన్ని గంటల తర్వాత అమెజాన్ మెయిల్ పొరపాటున జరిగిందంటూ వెల్లడించింది. మా ఉద్యోగులలో కొంతమందికి పొరపాటున ఒక ఈ-మెయిల�

10TV Telugu News