Home » amazon
అమెజాన్ సీఈఓ, వ్యవస్థాపకుడైన జెఫ్ బెజోస్ మరోసారి ప్రపంచ ధనవంతుడిగా రికార్డు సృష్టించారు. ఆయన మాజీ భార్య రెండో సంపన్న మహిళగా నిలిచింది. గత ఏడాది విడాకుల పరిష్కారంతో Amazon.com Incలో తన వాటాలో నాలుగింట ఒక వంతును జెఫ్ బెజోస్ వదులుకున్నారు. తన నికర ఆదాయం
కరోనా కారణంగా యావత్ ప్రపంచం స్తంభించింది. కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 17 వరకు పొడిగించిన సందర్భంగా లేటెస్ట్ మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఈ కామర్స్ ప్లాట్ ఫాంలకు రిలీఫ్ ఇచ్చింది. మే 4వ తేదీ నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కంపెనీలు నిత్యావసరేతర వస్తువులను డెలివరీ చేసేందుకు అనుమత�
కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం నుంచి 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర వస్తువులు, సేవలను మాత్రమే కర్ఫ్యూ నుండి మినహాయించారు. కరోనావైరస్-ప్రేరి�
తుమ్మారా..లేక దగ్గారా..ఏం కంగారు పడకండి అయితే లీవ్ తీసేసుకొండి..ఎంచక్కా ఇంటి నుంచే పనిచేయండి..వెళ్లండి బాబు..అంటున్నాయి పలు సంస్థలు. కరోనా భయం అందరిలోనూ నెలకొంది. ఈ వైరస్ తుమ్మడం, దగ్గడం నుంచి సోకుతుందని వైద్యులు చెబుతుండడంతో సంస్థలు ఉద్యోగుల �
కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. ఆర్థిక రంగం కుదేలవుతోంది. అన్ని వ్యాపారాలు, కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. బయటకు వెళ్లి…నిత్యావసరకులకు కూడా పోవడం లేదు. ఎంచక్కా..ఇంట్లో నుంచే ఒక్క క్లి
అమెజాన్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థినులకు వార్షిక వేతనం 27 లక్షలు ప్రకటించింది.
ఆన్లైన్ రిటైలర్ అమెజాన్.కామ్ కోసం పనిచేస్తున్న ఉద్యోగి మంగళవారం కరోనా వైరస్ బారిన పడ్డాడు. అమెరికాలో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సంక్రమించినట్లు అధికారులు తేల్చారు. ‘కరోనా సోకిన వ్యక్తికి మా వంతు సపోర్ట్ ఇస్తున్నాం’ అని ఆ కంపెనీ అధి�
ఇంటర్నెట్ లో మనకు కావాల్సిన విషయాల గురించి తెలుసుకునేందుకు ప్రముఖ ఈ – కామర్స్ దిగ్గజం అమెజాన్ అలెక్సా ఎకో పేరుతో ఆడియో డివైజ్ ను మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ద్వారా మనకు తెలియని విషయాలన్నీ అలెక్సాను సులభంగా అడిగి తెల�
అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం తెలంగాణ రాష్ట్రంలో 11,624 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు డేటా సెంటర్లను నిర్మించనుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. Amazon పెట్టబోయే పెట్టుబడిలో 90 శాతం కంటే ఎక్కువ ఈ రెండు డేటా సెంటర్లలో ఉం�