Home » Ambajipeta Marriage Band Pre Release Event
సుహాస్, శివాని జంటగా నటించిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. అడవి శేష్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు.