Home » Ambajipeta Marriage Band Trailer
సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న 'అంబాజీపేట మ్యారేజిబ్యాండు' ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదల కానుంది.