Home » Ambala residents
అంబాల స్థానికులంతా ఆకాశానికే చూపులు అప్పగించేశారు. రాఫెల్ యుద్ధ విమానాలు ల్యాండింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ఐదు విమానాలు అంబాలా కంటోన్మెంట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్(ఐఏఎఫ్) వద్ద బుధవారం మధ్యాహ్నం ల్యాండ్ అయ్యాయి. అంబాల