Home » Ambassador Sun Weidong
కరోనా వైరస్ వ్యాప్తితో అస్తవ్యస్తమైన చైనాకు సాయం చేయడంలో భారత్ చూపించిన దయ గుణాన్ని తమ దేశం ఎంతో మెచ్చుకుంటోందని చైనా రాయబారి సన్ వీడాంగ్ అన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో.. భారతీయ స్నేహితులు అందించిన సాయం తన మనస్సును ఎంతో హత్తుకుంద�