-
Home » Ambati Rambabu Hospital
Ambati Rambabu Hospital
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అస్వస్థత.. అసలేమైందంటే?
August 28, 2026 / 06:56 PM ISTAmbati Rambabu Health : మాజీ మంత్రి అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు స్టెంట్స్ వేయగా ప్రస్తుతం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.