Home » Ambedkar Statue Inauguration
బెజవాడ నగరం నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా సామాజిక సమతా సంకల్ప సభలో ఏపీ సీఎం జగన్ మాట్లాడారు.
ట్యాబ్లు ఇస్తే పిల్లలు చెడిపోతున్నారని చెప్పడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అన్నారు జగన్.
ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు ధైర్యాన్ని ఇస్తుంది. మహా శక్తిగా తోడుగా నిలబడుతుంది. గొప్పగా చదువుకున్న విద్యా విప్లవం అంబేద్కర్.