Home » ambergris
కానరీ దీవుల్లోని లా పాల్మాలోని నోగలెస్ బీచ్‌లో పడి ఉన్న మృత తిమింగలం కడుపులో రూ.44కోట్ల విలువైన నిధిని గుర్తించిన ఘటన సంచలనం రేపింది. నోగలెస్ బీచ్‌లో నిర్జీవంగా పడిఉన్న తిమింగలాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
Thailand woman finds whale vomit worth Rs 2 crore: అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేము. కానీ, వరించందంటే రాత్రికి రాత్రే జీవితమే మారిపోతుంది. అష్ట దరిద్రుడు కూడా ఐశ్వర్యవంతుడైపోతాడు. సాధారణ వ్యక్తులు కోటీశ్వరులైపోతారు. ఆ మహిళ విషయంలో ఇదే జరిగింది. ఒక్క వాంతితో ఆమ�