Home » Ambulance Mafia
రుయా హాస్పిటల్ అంబులెన్స్ డ్రైవర్లందరూ మాఫియాలా మారి అక్రమాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో తేల్చారు. అంబులెన్స్ ధరలను నిర్దేశిస్తూ స్విమ్స్, రుయా ఆసుపత్రి వద్ద బోర్డులను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకట రమణరెడ్డి అన్నారు.
వరుసగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ తీరు వల్లే మాఫియా జులుం చూపిస్తోంది.
తిరుపతి రుయా ఘటనపై 10టీవీ కథనాలతో ఏపీ సర్కార్ యాక్షన్ మొదలు పెట్టింది. అంబులెన్స్ మాఫియా ఘటనలో రుయా ఆర్ఎంవో పై వేటు పడింది.
జయశివ అనే బాలుడు కిడ్ని, ఇతర అనారోగ్య సమస్యలతో నిన్న రాత్రి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రుయా ఆస్పత్రిలో ఉన్న అంబులెన్స్ మాఫియా కేవలం 75 కిలో మీటర్ల అంబులెన్స్ ప్రయాణానికి ఏకంగా 20 వేల రూపాయలు డిమాండ్ చేశారు.