Home » Amelia Jermyn
నాలుగేళ్ల పాప ఇంట్లో ఆడుకుంటోంది. తండ్రి వాష్ రూంలో ఉన్నాడు. తల్లి గార్డెన్ లో పనిచేస్తోంది. ఇంట్లో కిచెన్ లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఆడుకుంటున్న పాప కంగారుపడింది. వెంటనే పేరంట్స్‌ను అలర్ట్ చేసింది.