America: ‘Crater of Diamonds State Park’

    పార్కులో బ్యాంకు మేనేజర్ కు దొరికిన 9.07 క్యారెట్ల వజ్రం..!!

    September 25, 2020 / 04:04 PM IST

    అదృష్టం కలిసొస్తే మన్ను ముట్టుకున్నా బంగారం అవుతుందంటారు పెద్దలు. అంటే నిజంగా బంగారం అయిపోతుందని కాదు అన్నీ కలిసి వస్తాయని. కానీ ఓ బ్యాంకు మేనేజర్ సరదా టైమ్ పాస్ కోసమని ఓ పార్కుకు వెళ్లాడు. ఓ చోట కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తు పార్కులో అటూ �

10TV Telugu News