America Crime

    kobebryantrip : బాస్కెట్ బాల్ ప్లేయర్ కోబ్ బ్రయంట్, కూతురు మృతి

    January 27, 2020 / 02:28 AM IST

    కాలిఫోర్నియాలో తీవ్ర విషాదం నెలకొంది. హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో ప్రముఖ బాస్కెట్ బాల్ ప్లేయర్ కోబ్ బ్రయంట్, కూతురుతో సహా 9 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనతో అందరూ షాక్‌కు గురయ్యారు. తమ అభిమాన క్రీడాకారుడు ఇక లేడనే విషయాన్ని జీర్ణం చేసుకోలేకపో�

10TV Telugu News