Home » America Election 2024
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ నెలలో జరగనున్నాయి. డెమోక్రటిక్ అభ్యర్ధి కమలాహారిస్, రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.
ట్రంప్ మాట్లాడుతూ.. నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలు అమెరికాను చూసి భయపడేవి. కానీ, ఇప్పుడు అమెరికాను శాసించే స్థాయికి ..