Home » America Strong Warning
ఆర్థిక ఆంక్షలతో పాటు మరిన్ని ఆంక్షలు చైనా ఎదుర్కొక తప్పదని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. రష్యాకు చైనా సైనిక సాయం చేస్తే చైనాపై కఠిన ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరించింది.