Home » america
చికిత్స కోసం స్నేహితులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. విద్యార్థి మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు అతడి స్నేహితులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Alabama shooting: ఫిల్ డౌడెల్ (18) అనే కుర్రాడి చెల్లి (16) పుట్టినరోజు పార్టీ జరుగుతోంది. ఇంతలో కాల్పులకు తెగబడడ్డాడు ఓ దుండగుడు.
కుక్కలను అమెరికా ప్రజలు అమితంగా ఇష్టపడతారు, అఫ్గాన్ లో మాత్రం కుక్కలంటే విరక్తి, అసహ్యం కనబర్చుతారు తాలిబన్లు, ప్రజలు.
అమ్మకం అంటే ఏదైనా అమ్మేయొచ్చు డిమాండ్ ఉంటే అని నిరూపిస్తున్నారు ఎంతోంది. స్నానం చేసిన నీటిని అమ్మేసే ముద్దుగుమ్మ ఒకరైతే..కాళ్లు చూపెట్టి డబ్బులు సంపాదించే ‘సోల్ సోగ్గాడు’ఇంకొకరు. ఉమ్మి, కట్ చేసిన గోర్లు,తల్లో డేండ్రఫ్, శరీరంపై వెంట్రులే కా�
అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో టోర్నడోలు ప్రభావం వల్ల 21 మంది మరణించారు. 50మందికిపైగా క్షతగాత్రులయ్యారు. ప్రధాన నగరాల్లోసైతం వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వేల సంఖ్యలో నివాసాలకు విద్యుత్ సరఫరా నిల
తాము 65 వేల హెచ్-1బీ వీసాలకు గాను.. అన్ని నిబంధనల ప్రకారం సమర్పించిన ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ల నుంచి ర్యాండమ్ గా దరఖాస్తులను ఎంపిక చేశామని అమెరికా పేర్కొంది. హెచ్-1బీ వీసాలకు అర్హులైన వారికి ఈ విషయాన్ని తెలిపామని చెప్పింది.
అమెరికాలోని టేనస్సీలోని నాష్విల్లేలో ఓ ప్రైవేట్ క్రిస్టియన్ పాఠశాలలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు మరణించారు.
బ్రూక్లిన్ ను తుపాకీతో ఓ రౌండ్ కాల్చింది. దీంతో ఆ పాప అక్కడికక్కడే చనిపోయింది. షారోన్ ను తుపాకీతో రెండు రౌండ్లు కాల్చింది. అయితే, షారోన్ గాయాలతోనే 911 ఎమర్జెన్సీ నంబరుకు ఫోను చేసి, తనను తన తల్లి కాల్చిందని చెప్పింది.
అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. టోర్నడోల ధాటికి మొత్తం 26 మంది చనిపోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురు అదృశ్యమయ్యారు.
కాసులు కురిపిస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పురాతన భవనం, (‘White House of Regent Park’) ధర రూ.2480 కోట్లు..ఇప్పటి వరకు ఎంతోమంది చేతులు మారిన ఈ 205 ఏళ్లనాటి భవనం కొన్న ప్రతీవారికి కాలుసులు కురిపిస్తోంది. అమ్మాకానికి వచ్చిన ప్రతీసారి దర రెట్టింపు అవుతోంది.