-
Home » American Astronaut Sunita Williams
American Astronaut Sunita Williams
సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణంపై నాసా కీలక ప్రకటన
June 30, 2024 / 04:52 PM IST
థ్రస్టర్ సమస్యలతో పాటు క్రాఫ్ట్ ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లే సమయంలో మరికొన్ని హీలియం లీకులు గుర్తించబడ్డాయి. మరోవైపు ఈ మిషన్ గడువును నాసా 90 రోజులకు పొడిగిస్తుందా? లేదా? అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.