Home » American elections
Kangana Ranaut : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం సినిమాలతోనే కాకుండా వివాదాలకు ఈ నటి కేరాఫ్ అడ్రెస్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈమె సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. నిరంతరం బయట జరిగే విషయాలపై తన స