Home » American soldiers
అమెరికాలో సైనికుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కరోనా కంటే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అమెరికా మిలిటరీ సభ్యులు ఎక్కువ మంది ఆత్మహత్యలతో మరణించినట్లు పెంటగాన్ నివేదిక వెల్లడించింది.