Home » America's warning
శ్రీలంక రావణకాష్టంలా రగులుతోంది. ఇప్పటికే వరుస బాంబు దాడులతో అల్లాడిపోతోంది. ఇంకా ఆ షాక్ నుండి కోలుకోనేలేదు. ఈ క్రమంలో శ్రీలంక అమెరికా చేసిన హెచ్చరికతో మరోసారి ఉలిక్కిపడింది. ఈస్టర్ పండుగ రోజున ఉగ్రదాడులతో ఐసిస్ విరుచుకుపడిన ఘటనల్లో