Home » amid covid
Pune Schools, Colleges : కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తగ్గిపోతుందన్న క్రమంలో..వైరస్ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని, జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో..కఠిన నిబంధనలు, ఆంక్షలు విధిస్
లాక్ డౌన్ ఆంక్షలను ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ అవసరమే. అది అందరికీ మంచిదే. కానీ మంచి అనుకునేది కొన్ని సందర్భాల్లో తీరని నష్టాలను కూడా కలుగజేస్తుంది. అది ఓ తల్లికి తీరని కడుపుకోతను మిగిల్చింది. కేన్సర్ బారిన పడిన రె�