Home » Amid prediction
farmers say will not vacate : దేశ రాజధానిలో వర్షం కురుస్తోంది. మరోవైపు గడ్డ కట్టే చలి. అయినా..రైతులు వెనుకడుగు వేయడం లేదు. తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ..పట్టుబడుతున్నారు. చలిలో..వర్షంలోనే..ఎక్కడ పడితే..అక్కడే పడుకుంటూ..తింటూ..తమ నిరసన వ్యక్తం చేస్త�