Home » Amigos Review
బింబిసార సినిమా సక్సెస్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ అనే కొత్త కథతో వచ్చాడు. కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో, ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన అమిగోస్ సినిమా �
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తొలిసారి ట్రిపుల్ రోల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో సెట్ అయ్యాయి. ఇక ఈ చిత్ర టీజర్, ట్