amiloidosis

    అరుదైన వ్యాధి అంట : ముషార్రఫ్ ఆరోగ్యం విషమం

    March 18, 2019 / 10:00 AM IST

    పాక్ మాజీ అధ్యక్షడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన అనారోగ్యం మరింత క్షీణించడంతో ఆయనను దుబాయ్ లోని ఓ హాస్పిటల్ కు తరలించారు. వ్యాధికి సంబంధించి కొంతకాలంగా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే శనివారం(మార్చి-16,

10TV Telugu News