Home » Aminpur
అమీన్పూర్లో ముగ్గురు చిన్నారుల మృతికేసు తీవ్ర కలకలం సృష్టించింది. వారి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమీన్పూర్లో బాలికపై అత్యాచారం జరగలేదని..ఆ బాలిక తప్పుడు సమచారం ఇచ్చిందని పోలీసులు నిర్ధారించారు. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై ఆత్యాచారం జరిగిందని వచ్చిన వార్తల్లో నిజం లేదనీ..అది పూర్తిగా అవాస్తవం అని జిల్లా ఎస్పీ చంద్ర