Home » Amir Ali Khan
గతంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే, గవర్నర్ తమిళిసై దాన్ని తిరస్కరించారు.
గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమీర్ ఆలీఖాన్ లను నామినేట్ చేస్తూ మంత్రి వర్గం తీర్మానం చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.