Home » AMIRKHAN
బాలీవుడ్ మిస్టర్ ఫర్ పెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న న్యూ ఫిల్మ్..‘లాల్ సింగ్ చద్దా’ రిలీజ్ డేట్ పో స్ట్ పోన్డ్ అయ్యింది. తొలుత డిసెంబర్ 25వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ..కరోన ఏర్పడిన కారణంగా..సినిమా షూటింగ్ జరగలేదు. �
రాబోయే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని గురువారం(మార్చి-14,2019)తన పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ తన అభిమానులకు స్పెషల్ మెసేజ్ ఇచ్చారు. ప్రతి ఏడాదిలానే ముంబైలోని బ్రాందాలోని తన నివాసంలో భార్య కిరణ్ రావ్, �