Home » amit arora
మద్యం వ్యాపారి అమిత్ అరోరాను అరెస్ట్ చేసిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో గురుగావ్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడిగా తెలుస్తుంది.