Home » Amit Rohidas
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రత్యర్థి జట్టు స్పెయిన్ తో తలపడిన భారత్ జట్టు.. 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు అదరగొడుతోంది.