-
Home » Amit Shah visit Hyderabad
Amit Shah visit Hyderabad
అమిత్ షా తెలంగాణ పర్యటన అధికారిక షెడ్యూల్ ఖరారు.. నేడు హైదరాబాద్ కు కేంద్ర హోంమంత్రి రాక
October 26, 2023 / 12:25 PM IST
రాత్రి 10. 20 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో అమిత్ షా చేరుకోనున్నారు. రాత్రి నేషనల్ పోలీస్ అకాడమీలో అమిత్ షా బస చేయనున్నారు.