Home » Amit Shah
కాంగ్రెస్ ప్రతిరోజు ఏదో ఒకరోజు నిరసన చేస్తూనే ఉంది. అలా ఎందుకు చేస్తున్నారో తెలియదు. బహుశా వారికేదైనా రహస్య అజెండా ఉండి ఉంటుంది. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరికీ సమన్లు జారీ చేయలేదు, ఎవరినీ ప్రశ్నించలేదు. ఎలాంటి రైడ్లు జరగలేదు. అ
ఆగష్టు ఐదో తేదీనే ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారని, దీనికి వ్యతిరేకం అని చెప్పే ఉద్దేశంలో భాగంగానే కాంగ్రెస్ ఈ రోజు నిరసన చేపట్టిందని అమిత్ షా విమర్శించారు.
ఢిల్లీలో అమిత్ షాతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ సా ఆదివారం కీలక ప్రకటన చేశారు. పట్నా వేదికగా పలు బీజేపీ మోర్చాలతో రెండు రోజుల పాటు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పాల్గొని నిర్ణయం తీసుకున్నారు. "2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీ - జేడీయూ కలిసి పోటీ చేస్తాయని నరేంద్ర మో�
2023 టార్గెట్ .. తెలంగాణలో అమిత్ షా మకాం
తెలంగాణలో 2023లో అధికారమే ధ్యేయంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం మరిన్ని వ్యూహాలను అమలు చేయనున్నట్లు సమాచారం. ఇకపై అమిత్ షా ప్రతి నెల తెలంగాణకు రానున్నారు. ఎన్నికల వరకు ప్రతి నెలలో రె
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా ప్రస్తుత పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ పోటీ చేస్తారని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసు
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీయే విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ... ఎవరు ఎన్ని అడ్డంకులు సృ�
హైదరాబాద్ హెచ్ఐసీసీ లో రెండు రోజులపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈరోజు సాయంత్రం ముగిశాయి. ప్రధాన మంత్ర నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ వంటకాల రుచి చూపిస్తూ నోవాటెల్ లో విందు అతిథుల కోసం ఎదురుచూస్తుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.