amitab bachha

    అమితాబ్ కు కరోనా…ప్రార్థించను అంటున్న వర్మ

    July 13, 2020 / 09:11 AM IST

    బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్, పలువురు ప్రార్థిస్తున్నారు. కొంతమంది అయితే…ఏకంగా పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. కానీ ఎప్పుడూ వివాదం ఉండే…రాంగోపాల్ వర్మ మాత్రం అమితాబ్ కోసం ప్రార్థించను అంటున్నారు. ఈ మేరక�

10TV Telugu News